Breaking News: Hyderabad లో వర్షం

హైదరాబాద్ నగరంలో ఈరోజు భారీ వర్షం కురిసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.